VZM: ప్రజారోగ్యం ప్రభుత్వం బాధ్యత అని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘo జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. సోమవారం ఐద్వా, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనిల్ నిరుకొండ ఆసుపత్రి వైద్య శిబ్బంది సహకారంతో lbg నగర్లో ఉచిత దంత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.