SKLM: విద్యార్థులకు విడతల వారిగా ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు త్వరలో చెల్లింపులు జరుగుతాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు తెలిపారు. సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. జ్ఞానభూమి పోర్టల్లో పరమైన మార్పులు, విద్యార్థుల బయోమెట్రిక్ పెండింగ్ సమస్యలు ఉన్నాయన్నారు.