W.G: నరేంద్ర మోదీ పుట్టినరోజు సేవా కార్యక్రమాల పక్షోత్సవాలలో భాగంగా ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో బుధవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. BJP జిల్లా అధ్యక్షురాలు, BJP నియోజకవర్గ ఇంఛార్జ్, మండల ఇంఛార్జ్ మండల నాయకులు, పట్టణ నాయకులు స్వచ్ఛభారత్, మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మహిళలు 18 రకాల వైద్య సేవలు చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.