SKLM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన వినతుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులు స్పష్టంచేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మొత్తం 85 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు.