MHBD: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తొర్రూరు పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి పోస్తుంది. దీంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి, పసుపు, కుంకుమ, చీర, సారి సమర్పించారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.