KMR: ఎల్లారెడ్డి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాలోత్ గణేష్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా కోలా సేవియా, గౌరవాధ్యక్షుడిగా జీవన్, ఉపాధ్యక్షుడిగా మాలోత్ సుభాష్, కార్యదర్శిగా ఆంగ్లోత్ రాజేందర్, మెగావత్ సంతోష్, కోశాధికారిగా సభావాత్ సంగ్రం, ధనవత్ బన్సీలాల్ ఎన్నికయ్యారు.