KMM: ఫీజు రీయింబర్స్మెంట్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఖమ్మంలో నిర్వహించే విద్యార్థుల మహా ర్యాలీని జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు వెంకటేష్, రామకృష్ణ అన్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వారు మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.