VZM: జిల్లా తెలగ సంఘం ఆఫీసులో ఆదివారం తెలగ సంఘ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. తెలగాల బీసీ రిజర్వేషన్ విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పెద్దలు తెలిపారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికలలో కమ్యూనిటీ తరుపున రాజకీయంలో నిలబడే వాళ్లకు సపోర్ట్ చేస్తామన్నారు. కార్యక్రమంలో పులప రవీంద్రనాథ్ ఠాగూర్,పెద్దలు పాల్గొన్నారు.