KRNL: జిల్లాలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ఫ్లైఓవర్‌పై కారు డోర్ మధ్యలో గంజాయి ఉంచి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 10 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.