AUS-Aతో IND-A ఆడనున్న 3 ODIల కోసం భారత జట్టును ప్రకటించారు. తొలి ODI: పటీదార్(C), ప్రభ్ సిమ్రన్, పరాగ్, బదోని, షెడ్జ్, విప్రజ్, నిషాంత్, గుర్జాప్నీత్, యుధ్వీర్, బిష్ణోయ్, పోరెల్, ప్రియాంష్, సిమర్జీత్2, 3వ ODI: తిలక్(C), పటీదార్, అభిషేక్, ప్రభ్ సిమ్రాన్, పరాగ్, బదోని, షెడ్జ్, విప్రజ్, నిషాంత్, గుర్జప్నీత్, యుధ్వీర్, బిష్ణోయ్, పోరెల్, హర్షిత్, అర్ష్దీప్
Tags :