ELR: దేశంలో రాష్ట్రస్థాయి సహకార బ్యాంకుల పనితీరులో రెండో స్థానంలో ఆప్కాబ్ శిమ్లా సమావేశంలో అవార్డును ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆదివారం అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ అవార్డును అందించిన ఇఫ్కో ఛైర్మన్ దిలీప్ సింఘానియా, వీరాంజనేయులను సన్మానించారు. నాక్స్ కాబ్ ప్రతినిధులు రవీంద్రరావు, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.