CTR: కార్వేటినగరం DIET కళాశాలలో ఈ నెల 11-12 తేదీలలో జరిగిన జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పుత్తూరు ZPHS పాఠశాల విద్యార్థినిల ప్రతిభను ప్రదర్శించారు. గాత్రం నాట్య (బృందం), సంప్రదాయ కథ విభాగంలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని HMA భువనేశ్వరి తెలిపారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.