AP: ప్రైవేట్ విద్యాసంస్థలకు బోధనా ఫీజుల నిధుల విడుదల కోరుతూ సీఎం చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీలు లేఖ రాశారు. విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని తెలిపారు. వీలైనంత త్వరగా నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. లోకేష్ సారథ్యంలో విద్యాశాఖలో సంస్కరణలు జరుగుతున్నాయని వెల్లడించారు.