BDK: అంతర్రాష్ట్ర కూడలి భద్రాచలం ఆర్టీసీ డిపోలో టీమ్ డ్రైవర్లు శ్రమను దోచుకుంటున్నారంటూ శనివారం ఆందోళన బాట పట్టారు. వారు మాట్లాడుతూ డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడలతో మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. 60 మంది RTC డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్న భద్రాచలం డిపో మేనేజర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.