SRD: ఉన్నతాధికారుల సూచన మేరకు త్వరలోనే ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఖేడ్ డిపో మేనేజర్ మల్లేషయ్య తెలిపారు. ఇవాళ నిర్వహించిన డయల్ యువర్ డీఎం కార్యక్రమంలో విశేష స్పందన వచ్చింది. కడపల్ మీదుగా JBS, సెలవు రోజు కూడా గాజులపాడ్కు బస్సు, డప్పూర్- బీదర్, సదాశివపేట, కంకోల్, రాయికోడ్ పత్తేపూర్ పిట్లం తదితర బస్సులను పునరుద్ధరించాలని అడిగినట్లు చెప్పారు.