MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే కూరగాయల సంతతో శనివారం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్కు ప్రత్యేక స్థలం లేకపోవడంతో రోడ్లపైనే వ్యాపారాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి వ్యర్థాలను తొలగించడం పంచాయతీ కార్మికులకు భారంగా మారింది. ఈ వ్యర్థాలను పందులు, గేదెలు తింటూ అపరిశుభ్రతను పెంచుతున్నాయని స్థానికులు అంటున్నారు.