ప్రకాశం: చీమకుర్తిలో మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను, విద్యా సమస్యలపై రణభేరి పోరాట పోస్టర్ను యూటీఎఫ్ నాయకులు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు SK అక్బర్ బాషా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు వీరారెడ్డి, నాగర్జున, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.