PPM: ఏపీ రాష్ట్ర ఫిష్ ట్రేడర్స్ & ప్యాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐస్ ఫ్యాక్టరీల యజమానులు శనివారం ఉంగుటూరు MLA క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుని కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దృష్టికి మార్కెట్ సమస్యలను తీసుకు వెళ్లారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.