TPT: గుడిమల్లం శ్రీ ఆనందవల్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. 22న కలశ పూజ, 23న బాలాత్రిపుర సుందరి, 24న గాయత్రిదేవి, 25న అన్నపూర్ణ దేవి, 26న ఆనందవల్లి, 27న మహాలక్ష్మి దేవి, 28న లలితా త్రిపుర సుందరీ దేవి, 29న సరస్వతి దేవి, 30న దుర్గాదేవి,1న మహిషాసుర మర్దిని, 2న రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
Tags :