HYD: నగరంలో ఈ క్రింది ప్రాంతాల్లో రేపు ట్రాఫిక్ డైవర్షన్ అమలు కానుంది. మిరాల్ మండి, ఏతెబార్ చౌక్, అలీజాహ్ కోట్లా, బీబీ బజార్, వోల్టా హోటల్, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎమ్.జే. మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నాంపల్లి టీ జంక్షన్, హాజ్ హౌస్, ఏ.ఆర్. పెట్రోల్ పంప్, నాంపల్లి జంక్షన్ మార్గాల్లో వాహనాలు రాకపోకల నిలిపివేత, ట్రాఫిక్ డైవర్షన్ కొనసాగుతుంది.