TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. గ్రూప్-1 పరీక్షపై కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని పోలీస్ స్టేషన్లో కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.