VZM: జన విజ్ఞాన వేదిక 18వ రాష్ట్ర మహాసభలు జిల్లా పరిషత్ కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహిళా విభాగం సమత సభ్యులు నడుమ జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. ఈమేరకు ప్రభుత్వం గురజాడ నివాసాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలన్న తీర్మానాన్ని ఆమె ఆమోదించారు.