బెట్టింగ్ ప్రమోషన్స్ కేసుపై మంచు లక్ష్మి స్పందించారు. ‘ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని కూడా విచారించాలని ED భావించడం హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎక్కడ మొదలైందని అంశంపై వారు దృష్టి పెట్టాలి. నాపై వచ్చిన వార్తలకు బాధపడ్డా. మేము ఒక విషయంలో విచారణ ఎదుర్కొంటే.. మీడియా మరోదాన్ని హైలైట్ చేశారు. 100 మంది చేసిన ప్రమోట్ జాబితాలో నేను ఉన్నానని చెప్పారు. అందుకే విచారణకు వెళ్లా’ అని తెలిపారు.