ADB: ఉట్నూర్ మండలంలోని కామాయ్ గ్రామానికి చెందిన పలువురు నాయకులు గ్రామ పెద్దలు ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ను పట్టణంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో దేవాదాయ శాఖ ద్వారా హనుమాన్ మందిరం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ మేరకు ఎంపీ నగేశ్ సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.