MNCL: 2027లో జరగబోయే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించాలని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం చెన్నూర్‌లోని గోదావరి నది తీరం, పరిసరాలను పరిశీలించారు. భక్తులకు అవసరమయ్యే పార్కింగ్ స్థలాలు, దుకాణాల స్టాళ్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళిక సమర్పించాలన్నారు.