JN: జిల్లా నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర ముమ్మాటికి కమ్యూనిస్టులదే అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం జనగామ పట్టణంలో నల్ల నర్సింహులు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడె నైతిక హక్కు BJPకి లేదని అన్నారు.