CTR: నగరి కేవీపీఆర్ పేటకు చెందిన స్టేట్ వీవర్ సెల్ కార్యదర్శి, వైసీపీ నాయకుడు అయ్యప్ప తల్లి ఇటీవల మృతి చెందారు. కాగా ఆ బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి రోజా శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.