ADB: సిరికొండ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు అమూల్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న MP నగేశ్, బీజేపీ నాయకులతో కలిసి శనివారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని కోరారు. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాజు, PACS చైర్మన్ వెంకన్న, తదితరులున్నారు.