KMM: ఔవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని టీయూసీఐ జిల్లా కార్యదర్శి జి రామయ్య డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం రామాలయం రోడ్లోనీ గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ముందు ధర్నా నిర్వహించారు. గత రెండు రోజుల నుంచి గత రెండు రోజుల నుంచి ఖమ్మం జిల్లాలో అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తున్నారు.