VSP: బీజేపీ జిల్లా కార్యాలయంలో సీనియర్ నేత చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో YCP నుంచి 100 మంది నాయకులు, కార్యకర్తలు ఇవాళ BJPలోకి చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్‌ను సత్కరించారు.