ప్రకాశం: రాచర్ల మండలంలోని గౌతవరం గ్రామంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మ్యాజిక్ డ్రైన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అందులో భాగంగానే శనివారం గౌతవరం గ్రామంలో 2.8 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.