KRNL: గాజువాక 76వ వార్డులో గాంధీనగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని, సామాజిక భవనాన్ని ప్రారంభం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరాభివృద్ధి ప్రథమ కర్తవ్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.