NTR: ఆలయాల్లో జరిగే వివాహాలపై ఆయా ఆలయాల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ప్రతి వివాహం తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని తెలిపారు. కలెక్టరేట్లో జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ స్వచ్ఛంధ సంస్థల భాగస్వామ్యంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దలని పేర్కొన్నారు.