KDP: ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ నిర్వహణ బాధ్యతను శివకుమార్ రూ.1.91 కోట్ల మొత్తానికి బాక్స్ టెండర్ ద్వారా దక్కించుకున్నాడు. ఇవాళ ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు ఓపెన్, బాక్స్ టెండర్లను నిర్వహించారు. ఈ టెండర్లలో ఓపెన్ టెండర్లో సాకే పెద్దిరాజు రూ. 1.76 కోట్లకు, బాక్స్ టెండర్లో శివకుమార్ రూ.1.91 కోట్లకు బిడ్ దాఖలు చేశారని అధికారులు తెలిపారు.