AKP: ఈ నెల 14, 15 తేదీల్లో తిరుపతిలో మొదటి జాతీయ సదస్సు పార్లమెంటరీ, శాసన కమిటీల మహిళా సాధికారతపై జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇవాళ తిరుపతి విమానశ్రాయనికి చేరుకున్నారు. ఈ మేరకు స్పీకర్‌కు తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నర్సింగ్ యాదవ్, తదితరులు ఘన స్వాగతం పలికారు.