KNR: వీణవంక మండల మోడల్ స్కూల్లో ఈనెల 15న కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు, మండల విద్యాధికారిని శోభారాణి తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు కళాశాలలో చదువుతున్న 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు ఈనెల 15న ఉదయం 11 గంటలకు ఘన్ముక్ల మోడల్ స్కూల్ వద్ద కళా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు విద్యార్థులు కళా ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు.