భారత ఆటగాళ్ల కోసం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కొత్త డ్రిల్ తీసుకొచ్చాడు. పాక్‌తో జరగనున్న పోరులో పొరపాట్లు చేయకుండా ఉండేందుకు ఈ డ్రిల్ నిర్వహించాడు. ఫీల్డింగ్ డ్రిల్‌లో ప్రతి ప్రేయర్ వేగంగా కదలాలి. వారికి కేటాయించిన గోల్స్‌ను పూర్తి చేయాలి. రెండు సెట్లలో ఐదేసి క్యాచుల చొప్పున అందుకోవాలి. ఈ డ్రిల్‌లో రింకూ సింగ్ టాపర్ రావడంతో.. అతడికి కోచ్ మెడల్ ఇచ్చాడు.