NTR: నందిగామ 16వ అదనపు జిల్లా జడ్జి మండల న్యాయ సేవాధికారి కమిటీ ఛైర్మన్ పీ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇవాళ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది .అయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఇరు వర్గాల కక్షిదారులు రాజీ చేసుకోవటం చాలా శుభ పరిణామం అని అన్నారు. దీనివలన ఇరు వర్గాల కక్ష దారులకు సమయం డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు.