VZM: రాష్ట్ర జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా కమిటీ ఎన్నికలు బొబ్బిలిలో జరిగాయి. ఈ ఎన్నికల్లో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కోటగిరి హర్షవర్ధన్ (మహా న్యూస్), వైస్ ప్రెసిడెంట్‌గా బోనంగి శ్యామ్ సుందరరావు (ఆంధ్రజ్యోతి), జాయింట్ సెక్రటరీగా కె. రాజా (10Tv), ట్రెజరర్‌గా ఎస్.సోమేశ్వరరావు (ఈటీవీ) ఎన్నికయ్యారు.