VZM: విజయనగరం, పుత్సలవీధిలో నివసిస్తున్న నాళం వెంకట రత్నం ఆర్థికంగా జీవనోపాధి లేక చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర సంప్రందించారు. వెంటనే స్పందించిన సిరి సహస్ర తోపుడు బండిని అందిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్థికంగా జీవనోపాధి లేని వారిని ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.