AKP: మాడుగుల రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ఇవాళ రైతులు ఎగబడ్డారు. ప్రస్తుతం వ్యవసాయ సిబ్బంది రైతుల దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్, 1బీ జిరాక్స్ తీసుకుని వ్యవసాయ శాఖ సిబ్బంది టోకెన్ అందిస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి యూరియా రైతులకు అందిస్తామని వ్యవసాయ అధికారి అనసూయ తెలిపారు.