PDPL: రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్‌కు చట్టాలు చుట్టాలు అవుతున్నాయని మాజీ MLA కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట చిరు వ్యాపారులను ప్రస్తుత MLA రోడ్డు పాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇస్తే అరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.