SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 15వ తేదీన ప్రజాపాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య శనివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు. సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.