PPM: మన్యం జిల్లా పార్వతీపురంలో సోమవారం పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత ఇంజనీరింగ్ రంగానికి ఊపిరిపోసిన మహా మేధావి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని వారు కొనియాడారు.