VZM: జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రామసుందర్ రెడ్డిని ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు శనివారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలశారు. ఈసందర్బంగా పూలమొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
Tags :