NZB: జాతీయ భాష హిందీ వారోత్సవాలు రేపటి నుంచి డొంకేశ్వర్ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యా యుడుసురేష్ కుమార్ తెలిపారు. జిల్లా హిందీ రిసోర్స్ పర్సన్‌గా ఉన్న పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు రాచర్ల గంగాధర్ ఆధ్వర్యంలో హిందీ కవితలు, పద్యాలు, గేయాలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తామన్నారు. డొంకేశ్వర్ మండలంలోని అన్ని పాఠశాల్లో నిర్వహించాలని కోరారు.