బాంబు బెదిరింపులతో ఢిల్లీ మరోసారి ఉలిక్కిపడింది. తాజ్ ప్యాలెస్ హోటల్‌కు దుండగులు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. హోటల్లో బాంబు పెట్టామని.. కాసేపట్లో పేల్చబోతున్నట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బాంబ్ స్వ్కాడ్‌తో ఘటనాస్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. నిన్న కూడా ఢిల్లీ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం విధితమే.