జగిత్యాల పట్టణ 9వ వార్డులో రూ. 1 కోటి 25 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఓద్ధి శ్రీలత రామ్మోహన్ రావు, అడువల లక్ష్మణ్, మాజీ రామాలయ ఛైర్మెన్ బ్రహ్మాండబెరి నరేష్, తదితరులు పాల్గొన్నారు.