HYD, RR, MDCL, VKB జిల్లాల వ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ దుకాణాల్లో ఈ సెప్టెంబర్ నెలలో నూతనంగా రేషన్ కార్డులు వచ్చిన వారికి సైతం రేషన్ బియ్యం అందిస్తున్నారు. ఈనెల 15వ తేదీ వరకు రేషన్ పంపి ప్రక్రియ కొనసాగుతుందని డీలర్లు తెలిపారు. మెంబర్ అడిక్షన్ జరిగిన వారు సైతం వెళ్లాలని సూచించారు.