SRPT: ప్రజలు తీవ్రంగా అసహించుకునే పార్టీలోకి మారి పరువు పోగొట్టుకుంటూ.. పదవి ఉంటుందో పోతుందోననే భయంతో నోటికొచ్చిన అబద్ధాలతో దింపుడు కల్లం ఆశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వారిని ఎవరూ కాపాడలేరు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శుక్రవారం సూర్యాపేట తన క్యాంప్ కార్యాలయంలో అన్నారు.